Quantcast
Channel: Hadith – TeluguIslam.net
Browsing all 51 articles
Browse latest View live

Image may be NSFW.
Clik here to view.

మహా ప్రవక్త మహితోక్తులు (అల్-లూలు వల్ మర్జాన్)

Al-Loolu-wa-Marjan – Maha Pravakta Mahitoktulu అల్-లూలు-వల్-మర్జాన్ (మహా ప్రవక్త మహితోక్తులు) Download [Part 01 - Part 02] [Hadiths from Sahih Bukhari and Sahih Muslim] Compiled by: Muhammad Favvad...

View Article



Image may be NSFW.
Clik here to view.

ఆషూరాఅ రోజు (ముహర్రం 10 వ తేదీ) ఉపవాసం యొక్క విశిష్టత

ఆషూరాఅ రోజు ఉపవాసం యొక్క విశిష్టత ఆషూరాఅ రోజు (ముహర్రం నెల 10 తేదీ) ఉపవాసం గురించి అడిగిన ప్రశ్నకు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారని అబూ ఖతాదహ్ రధి అల్లాహు అన్హు ఉల్లేఖించినారు : ”...

View Article

Image may be NSFW.
Clik here to view.

ముహర్రం –సాంప్రదాయాలు, దురాచారాలు

“ముహర్రముల్ హరామ్” ఇస్లామీయ క్యాలండర్ ప్రకారం మొదటి మాసం. ప్రతి సంవత్సరం ఈ మాసం వచ్చి- నప్పుడు ప్రవక్త జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టం గుర్తుకు వస్తుంది. అదే ‘హిజ్రత్’ (మక్కా నుండి మదీనాకు వలసపోవుట)....

View Article

అజాన్ చెప్పడంలో మరియు సామూహిక నమాజు చేయటంలో గల పుణ్యాలు

251. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:- అజాన్ చెప్పడంలో, మొదటి పంక్తిలో చేరడంలో ఎంత పుణ్యం ఉందో ప్రజలకు గనక తెలిస్తే, ఆ...

View Article

సమాధులపై మస్జిద్ నిర్మించరాదు

308. హజ్రత్ అయిషా (రధి అల్లాహు అన్హ), హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రధి అల్లాహు అన్హు) ల కధనం:- ధైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు మరణసమయం ఆసన్నమయినపుడు ఆయన పరిస్థితి చాలా  దుర్భరంగా మారిపోయింది....

View Article


మనిషి వృద్ధుడైపోతూ ఉంటే అతనిలో పెరిగే రెండు కోరికలు

621. హజ్రత్ అనస్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రభోధించారు:- మానవుడు ఒకవైపు వృద్ధుడైపోతూ ఉంటే, మరోవైపు అతనిలో రెండు విషయాలు అధికమవుతూ ఉంటాయి. ఒకటి : ధన...

View Article

దైవమార్గంలో పోరాడుతూ ఒకరోజు ఉపవాసం పాటించే వ్యక్తి

709. హజ్రత్ అబూ సయీద్ ఖుధరీ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :- దైవమార్గంలో పోరాడుతూ ఒకరోజు ఉపవాసం పాటించే వ్యక్తిని దేవుడు నరకానికి డెభ్భై యేండ్ల...

View Article

కర్మల బలంతో కాదు అల్లాహ్ దయతోనే స్వర్గాన్ని పొందగలరు

1793. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉద్బోధిస్తూ ” మీలో ఏ ఒక్కడూ కేవలం తన కర్మల బలంతో మోక్షం పొందలేడు” అని అన్నారు. అనుచరులు ఈ మాట విని “ధైవప్రవక్తా!...

View Article


సామూహిక నమాజులో ఒక్క రకాతు లభించినా అది సామూహిక నమాజే

353. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :- ఎవరికైనా (సామూహిక) నమాజులో ఒక్క రకాతు లభించినా సరే అతని నమాజు మొత్తం సామూహిక నమాజుగా...

View Article


అల్లాహ్ ని కలుసుకోగోరిన వ్యక్తిని అల్లాహ్ కూడా కలుసుకోగోరుతాడు

1719. హజ్రత్ ఉబాదా బిన్ సామిత్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :- ఎవరైతే అల్లాహ్ ని కలుసుకోవడానికి ఇష్టపడతాడో అతడ్ని కలుసుకోవడానికి అల్లాహ్ కూడా...

View Article

ఆవులించడం మంచిది కాదు

1885. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :- ఆవులింత షైతాన్ తరఫు నుండి వస్తుంది. కనుక మీలో ఎవరికైనా ఆవులింత వస్తే అతను వీలైనంత వరకు...

View Article

సజ్జనులతో సహవాసం చేయడం, దుర్జనులకు దూరంగా ఉండటం

1687. హజ్రత్ అబూ మూసా అష్ అరీ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు :- మంచి మిత్రుడ్ని – చెడ్డ స్నేహితుడ్ని, కస్తూరి అమ్మే వాడితో – కొలిమి ఊదే వాడితో...

View Article

సర్వనాశనం చేసే ఘోరాతి ఘోరమైన ఏడు పాపాలు

56. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుచరుల్ని ఉద్దేశించి, ” మిమ్మల్ని సర్వనాశనం చేసే పనులకు దూరంగా ఉండండని” హెచ్చరించారు. ” ఆ పనులేమిటి ధైవప్రవక్తా?”...

View Article


కేవలం దేవుని ప్రసన్నత కోసం ఎవరైనా మస్జిదు నిర్మిస్తే అతని కోసం దేవుడు...

309. హజ్రత్ ఉబైదుల్లా ఖూలానీ (రధి అల్లాహు అన్హు) కధనం :- హజ్రత్ ఉస్మాన్ (రధి అల్లాహు అన్హు) మస్జిదె నబవి (ప్రవక్త మస్జిదు) ని పునర్నిర్మించినపుడు ప్రజలు ఆయన్ని ఏవేవో మాటలు అన్నారు. హజ్రత్ ఉస్మాన్ (రధి...

View Article

ప్రతి ముస్లిం విధిగా దానం చేయాలి

589. హజ్రత్ అబూ మూసా అష్ అరీ (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన అనుచరులతో మాట్లాడుతూ “ప్రతి ముస్లిం విధిగా దానం చేయాలి” అన్నారు. అనుచరులు అది విని “మరి ఎవరి దగ్గరైనా...

View Article


జనాజా నమాజులో పాల్గొనడం వల్ల పుణ్యం ‘రెండు కొండల పరిమాణం’

551. హజ్రత్ అబూహురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు :- “జనాజా (శవ ప్రస్థానం)లో పాల్గొని జనాజా నమాజు అయ్యేవరకు శవంతో పాటు ఉండే వ్యక్తికి ఒక యూనిట్...

View Article

అల్లాహ్ రెట్టింపు పుణ్యఫలం ప్రసాదించే ముగ్గురు వ్యక్తులు

94. హజ్రత్ అబూ మూసా (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపారు, “మూడు విధాల వ్యక్తులకు దేవుడు రెట్టింపు పుణ్యఫలం ప్రసాదిస్తాడు. గ్రంధ ప్రజలకు చెందిన వాడు. (యూదుడు లేక...

View Article


అల్లాహ్ తన దాసుని పశ్చాత్తాపం (తౌబా) పట్ల చెందే ఆనందం

1747. హజ్రత్ అబ్దుల్లా బి న్ మస్ వూద్ (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ఉద్బోధించారు – ఒక వ్యక్తి ప్రాణాపాయముండే ప్రదేశంలో దిగుతాడు. అతని ఒంటె మీద అన్న...

View Article

రోగి మీద ‘ముఅవ్విజాత్’పఠించి ఊదడం

1415. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎప్పుడైనా జబ్బుపడితే ముఅవ్విజాత్ ( ఖుల్ అవూజు బిరబ్బిల్ ఫలఖ్; ఖుల్ అవూజు బిరబ్బిన్నాస్) సూరాలు పఠించి తమపై...

View Article

అల్లాహ్ (తన) కారుణ్యాన్ని వంద భాగాలు చేశాడు

1750. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ఉద్బోధించారు :- అల్లాహ్ (తన) కారుణ్యాన్ని వంద భాగాలు చేసి, అందులో తొంభైతొమ్మిది భాగాలు తన దగ్గర...

View Article
Browsing all 51 articles
Browse latest View live